Fire Accident: అనంతపురంలో అగ్నిప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోల దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం

పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న చేతి వృత్తిదారుల టింబర్ డిపోలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

Fire Accident: అనంతపురంలో అగ్నిప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో టింబర్ డిపోల దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
Fire Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 28, 2021 | 7:27 AM

Huge Fire Accident: అనంతపురం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో టింబర్ డిపోలు తగులబడిపోయాయి. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న చేతి వృత్తిదారుల టింబర్ డిపోలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనలో సుమారు రూ. 90 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటాలార్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

కళ్యాణదుర్గంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న టింబర్ డిపో నిర్వహిస్తున్న సుమారు ఏడుగురు యజమానులు వారి కింద ఉపాధి పొందుతున్న సుమారు 50 కుటుంబాలు జీవనోపాధి కోల్పోయారు. బుధవారం తెల్లవారుజామున ఊహించని పరిణామంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఒక్కసారిగా మంటలంటుకుని టింబర్‌కు అంటుకుంది. దీంతో మంటలు వేగంగా వ్యాప్తి చెంది, పక్కన్నే మరో టింబర్ కూడా కాలి బూడిదైంది. అందులోని సుమారు రూ. 90 లక్షల విలువైన సామాగ్రితో పాటు భవన యజమానులు అందులో ఉంచిన మత్తి, టేకు, వేగి, జాలి, వేప తదితర కలప సామాన్లు బూడిదయ్యాయి. తాము సామాగ్రి నష్ట పోవడమే కాకుండా భవన యజమానులు ఇంటికి కావలసిన తలుపులు వాకిళ్లకు కావలసిన సామాన్లు కూడా కాలిపోయాయి. పోలీసులు ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి చివరి నిమిషంలో మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేశారు అయితే అప్పటికే కాలి బూడిద కావడంతో పూర్తిగా నష్టం వాటిల్లింది.

కాగా, ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనా లేక మరేదైనా కారణమై ఉంటుందాని ఆరా తీస్తున్నారు.

Read Also…  Kannada actress Shanaya: సొంత సోదరుడినే గొంతు కోసి హతమార్చిన సినీ నటి.. పోలీసుల అదుపులో షనయ

మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
మాజీ ప్రధానమంత్రి అంత్యక్రియలపై కేంద్రం క్లారిటీ..!
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
ధైర్యమునోళ్లే చూడండి.. అత్యంత భారీ సైజు కొండచిలువ.. తల పైకి ఎత్తి
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!