Hyderabad: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్.. ఈ రూట్లలో నరకమే..
Petrol Bunk Effect: ముఖ్యంగా మియాపూర్ టు ఎల్బీనగర్ ప్రధాన దారిలో అనేక చోట్ల రోడ్లపైనే వెహికిల్స్ నిలిచిపోయాయి. అలాగే, పంజగుట్ట నుంచి మాదాపూర్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక గచ్చిబౌలి, ఐకియా జంక్షన్, కొండాపూర్ ఏరియాల్లోనూ రోడ్లపైన ఇసుకేస్తే రాలనంతమేర ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు ఇరుక్కపోయారు.

Hyderabad Traffic Jam: పెట్రోల్ కోసం జనాలు రోడ్లపైకి భారీగా చేరుకోవడంతో.. బంకుల వద్ద రద్దీ ఏర్పడింది. దీంతో హైదరాబాద్‌లో ఆ ఏరియా, ఈ ఏరియా అనే తేడా లేకుండా ప్రతీచోట భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెట్రోల్ దొరకదన్న భయంతో ఒక్కసారిగా వాహనదారులు రోడ్లపైకి చేరుకోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మియాపూర్ టు ఎల్బీనగర్ ప్రధాన దారిలో అనేక చోట్ల రోడ్లపైనే వెహికిల్స్ నిలిచిపోయాయి. అలాగే, పంజగుట్ట నుంచి మాదాపూర్ వరకూ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక గచ్చిబౌలి, ఐకియా జంక్షన్, కొండాపూర్ ఏరియాల్లోనూ రోడ్లపైన ఇసుకేస్తే రాలనంతమేర ట్రాఫిక్ జామ్‌లో ప్రజలు ఇరుక్కపోయారు.
వాహనదారుల కష్టాలు..
Emergency Situation in Hyderabad… Where Petrol Bunks Rushed With Vehicle’s.. Some Rumours Spread There are protests.. Petrol Bunks Will be Closed for Four Days Which spread into public Which Made Rushed and Heavy Traffic jam..#Hyderabad #PetrolDiesel pic.twitter.com/v98s1bcezA
— LadduTweets (@LadduTweets) January 2, 2024




