Mahesh Babu: ఒకరు మహేష్ ను బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు.. సూపర్ స్టార్‌ను ఇబ్బంది పెట్టే ధైర్యం ఎవరికి ఉందనుకుంటున్నారా..
మహేష్ బాబును ఈ మధ్య ఒకరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. అదేంటి సూపర్ స్టార్‌ను ఇబ్బంది పెట్టేంత ధైర్యం ఎవరికి ఉందబ్బా అనుకుంటున్నారు కదా..? నమ్మడానికి కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ఇదే నిజం.. మూడు నాలుగేళ్లుగా ఒకే ఒక్కడు సూపర్ స్టార్‌ను బాగా అంటే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. మరి ఎవరా ఒక్కడు..? మహేష్ బాబు ఫోకస్ అంతా ప్రస్తుతం గుంటూరు కారంపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తైపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
