దేశ రాజధానిలో వడగళ్ల వర్షం!

దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వడగళ్ళ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోయాయి. ఈ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో

  • Tv9 Telugu
  • Publish Date - 4:47 pm, Sat, 14 March 20
దేశ రాజధానిలో వడగళ్ల వర్షం!

దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వడగళ్ళ వాన కురిసింది. దీంతో రోడ్లన్నీ వడగళ్లతో నిండిపోయాయి. ఈ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్నం ఒక్కసారిగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వడగళ్లు పడడంతో పలువురు ఢిల్లీ వాసులు సంబంధిత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. సాయంత్రం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

[svt-event date=”14/03/2020,4:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”14/03/2020,4:37PM” class=”svt-cd-green” ]

[/svt-event]