AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘శాకుంతలం’ మోషన్ పోస్టర్ రిలీజ్: కావ్యనాయకిని రివీల్ చేసిన దర్శకుడు గుణశేఖర్, స్టార్ హీరోయిన్ ఫస్ట్ స్టెప్

ప్రముఖ దర్శకనిర్మాత గుణశేఖర్ తాజాగా నిర్మిస్తోన్న పౌరాణిక సినిమా 'శాకుంతలం'. పౌరాణిక కథాంశంతో లేడి ఓరియెంటెడ్‏గా...

'శాకుంతలం' మోషన్ పోస్టర్ రిలీజ్: కావ్యనాయకిని రివీల్ చేసిన దర్శకుడు గుణశేఖర్, స్టార్ హీరోయిన్ ఫస్ట్ స్టెప్
Venkata Narayana
|

Updated on: Jan 01, 2021 | 6:11 PM

Share

Shaakuntalam ప్రముఖ దర్శకనిర్మాత గుణశేఖర్ తాజాగా నిర్మిస్తోన్న సినిమా ‘శాకుంతలం’. పౌరాణిక కథాంశంతో లేడి ఓరియెంటెడ్‏గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇప్పటికే ఈ సినిమా గురించి ప్రకటన చేసిన దర్శకుడు గుణశేఖర్ ఈ మూవీలో లీడ్ రోల్ చేస్తున్నదెవరో ఇప్పటివరకూ ప్రకటించలేదు. అయితే, అనుకున్నట్టుగానే కావ్యనాయకిగా సమంతను ఎంచుకున్నాడు గుణ. ఇదే విషయాన్ని ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ఇవాళ రివీల్ చేశాడు. మహాభారతంలోని ఓ ఘట్టం అధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు గుణశేఖర్. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ మొదలుకాగా, ఈ ఏడాది చివరలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ‘శాకుంతలం’ సినిమా ద్వారా సమంత అక్కినేనికి ఇదే మొదటి పౌరాణిక పాత్ర కాబోతోందన్నమాట.

Follow Us
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
ఆటోలోనే ఆర్తనాదం.. వెనుతిరగబోతుండగా ట్విస్ట్!
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది