ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు భారీ ఊరట!

ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ […]

ఈఎస్​ఐ పరిధి ఉద్యోగులకు భారీ ఊరట!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2019 | 7:54 AM

ఈఎస్​ఐ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఉద్యోగుల సభ్యత్వ రుసుంను తగ్గించింది ఆరోగ్య భరోసా కింద వసూలు చేస్తున్న వాటా ప్రస్తుతం ఉన్న 6.5 శాతం నుంచి 4 శాతానికి కుదించింది. ఈఎస్‌ఐ చట్టం ప్రకారం- యజమానులు, కార్మికులూ సంయ్తుంగా ఈ నిధికి కాంట్రిబ్యూట్‌ చేస్తారు. యాజమాన్య వాటాను 4.75 శాతం నుంచి 3.25 శాతానికి, ఉద్యోగుల (కార్మికుల) నుంచి వసూలు చేస్తున్న రుసుమును 1.75శాతం నుంచి 0.75శాతానికి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ తగ్గింపు జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇలా ఈఎస్​ఐ రేటును తగ్గించడం 22 ఏళ్లలో ఇదే ప్రథమం. దీని వల్ల 3.6 కోట్ల మంది కార్మికులు, 12.84 లక్షల మంది యజమానులు లాభపడనున్నారు.

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే