ఫైనల్‌లో ఉండేది ఈ జట్లే.. తేల్చేసిన గూగుల్ సీఈవో
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై జోస్యం చెప్పారు. ఈ సారి ఫైనల్ కి చేరే జట్లతో పాటు.. విన్నర్ ఎవరనే దానిపై కూడా పిచాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాడ్, టీమిండియా జట్లు ఫైనల్ లో తలపడతాయని అన్నారు. ఈ సారి భారత్ మరో సారి కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన వ్యాపార మండలి సదస్సులో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు […]
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ పై జోస్యం చెప్పారు. ఈ సారి ఫైనల్ కి చేరే జట్లతో పాటు.. విన్నర్ ఎవరనే దానిపై కూడా పిచాయ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ మెగా టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాడ్, టీమిండియా జట్లు ఫైనల్ లో తలపడతాయని అన్నారు. ఈ సారి భారత్ మరో సారి కప్ గెలవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన వ్యాపార మండలి సదస్సులో సుందర్ పిచాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.