తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!

Telangana Inter Students: తెలంగాణ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇవాళ్టితో అడ్మిషన్ల గడువు ముగియగా.. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అధికారులు ఇంటర్ బోర్డు అధికారక వెబ్‌సైట్‌లో అందుబాటులో […]

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు శుభవార్త..!
Follow us

|

Updated on: Sep 30, 2020 | 7:27 PM

Telangana Inter Students: తెలంగాణ విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వం, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఇవాళ్టితో అడ్మిషన్ల గడువు ముగియగా.. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 20వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అలాగే గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను అధికారులు ఇంటర్ బోర్డు అధికారక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Also Read:

మరో కొత్త వ్యాధి.. చైనాలో ఎమర్జెన్సీ.!

ఏపీలో నవంబర్ 2న స్కూళ్లు రీ-ఓపెన్.. అక్టోబర్ 5న విద్యా కానుక..

ఐసీఎంఆర్ హెచ్చరిక.. భారత్‌లో మరో వైరస్ టెన్షన్.!

గుడ్ న్యూస్.. మరోసారి దిగొచ్చిన బంగారం ధర..