AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై వేలాడిన యువ‌తి.. గట్టిగా అర‌వ‌డంతో..

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. గుజరాత్‌లోని వల్సాడ్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిట్ట‌గోడ‌కు వేలాడుతున్న ఒక యువ‌తిని స్థానికులు ర‌క్షించారు. ఈ ఘటన పర్నేరాలో చోటుచేసుకుంది. భ‌వ‌నంపైకప్పు మీదకు చేరుకున్న ఆ బాలిక ప‌ట్టుత‌ప్ప‌డంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది. కాగా.. పదిహేడేళ్ల ఏళ్ల యువ‌తి తానుంటున్న‌ అపార్ట్‌మెంట్ పైనున్న పిట్ట‌గోడ నుంచి వేలాడుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు. ఈ సమయంలో […]

నాలుగంత‌స్తుల భ‌వ‌నంపై వేలాడిన యువ‌తి.. గట్టిగా అర‌వ‌డంతో..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 01, 2020 | 12:35 PM

Share

కోవిద్-19 విజృంభిస్తోంది. ఇప్పుడు భారత్ లో విలయతాండవం చేస్తోంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం తిరిగి ప్రారంభమయింది. అయితే.. గుజరాత్‌లోని వల్సాడ్‌లో నాలుగు అంతస్తుల భవనంపై పిట్ట‌గోడ‌కు వేలాడుతున్న ఒక యువ‌తిని స్థానికులు ర‌క్షించారు. ఈ ఘటన పర్నేరాలో చోటుచేసుకుంది. భ‌వ‌నంపైకప్పు మీదకు చేరుకున్న ఆ బాలిక ప‌ట్టుత‌ప్ప‌డంతో ఈ ఘటన చోటుచేసుకుంద‌ని తెలుస్తోంది.

కాగా.. పదిహేడేళ్ల ఏళ్ల యువ‌తి తానుంటున్న‌ అపార్ట్‌మెంట్ పైనున్న పిట్ట‌గోడ నుంచి వేలాడుతున్న విష‌యాన్ని స్థానికులు గ‌మ‌నించారు. ఈ సమయంలో చాలా మంది వీడియోలు కూడా తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంత‌లో ఇద్ద‌రు స్థానికు‌లు ఆమెకు చేయి అందించి, పైకి తీసుకువ‌చ్చారు. ఈ క్రమంలో వల్సాద్‌కు చెందిన పోలీసు అధికారి మాట్లాడుతూ ఆ యువ‌తి అపార్ట్‌మెంట్ పైక‌ప్పుకు చేరుకున్నాక కాలు ప‌ట్టుత‌ప్పి ప్ర‌మాదానికి గుర‌య్యింద‌న్నారు. వెంట‌నే ఆమె అర‌వ‌డంతో స్థానికులు ఆమెను కాపాడారని తెలిపారు.

Also Read: తెలంగాణలో జులై 1 నుంచి పాఠశాలలు ప్రారంభం.. మార్గదర్శకాలు ఇవే!

Follow Us
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
రాయలసీమ స్పెషల్ ఎల్లిపాయ కారం.. నోటికి రుచినిచ్చే అద్భుతమైన వంటకం
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఇండక్షన్‌పై వంట చేస్తున్నారా? ఈ 5 వస్తువుల విషయంలో జాగ్రత్త!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
ఉదయం పొట్ట సాఫీగా అవ్వడం లేదా? వాముతో ఈ చిట్కా ప్రయత్నించండి!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
మహిళకు క్యాన్సర్.. అంటార్కిటికా వెళ్లొచ్చాక తగ్గిన కణితి సైజు!
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
నవరాత్రి సమయంలో ఉపవాసాలు ఉండటం సురక్షితమేనా? షుగర్, బీపీ ఉన్నవారు
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
విమానాశ్రయంపై దాడి.. నలుగురు భారతీయులు ఐసీయూలో.. : కేంద్రం
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
పచ్చి కొబ్బరి తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? నిపుణుల సూచన..
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం నిర్ణయం!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!
ఉమాంగ్ యాప్‌లోనే యూఏఎన్‌, విత్‌డ్రా!