ఆర్టికల్‌ 370 రద్దు: కశ్మీర్‌లో పర్యటించనున్న అజిత్ దోవల్

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం.. ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కశ్మీర్‌లోని పరిస్థితిని సమీక్షించి అవసరమైన అదనపు బలగాలను తరలించారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం హోంమంత్రి అమిత్‌షా, దోవల్‌తో కలిసి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ […]

ఆర్టికల్‌ 370 రద్దు: కశ్మీర్‌లో పర్యటించనున్న అజిత్ దోవల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2019 | 6:20 PM

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం.. ఆ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో హైఅలర్ట్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కశ్మీర్‌లోని పరిస్థితిని సమీక్షించి అవసరమైన అదనపు బలగాలను తరలించారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం హోంమంత్రి అమిత్‌షా, దోవల్‌తో కలిసి రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే త్రివిధ దళాలు అక్కడ మోహరించాయి.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.