Microwave Oven: మీ వంటగదిని మోడ్రన్‌‌గా మా‍ర్చాలనుకుంటే వెంటనే దీనిని కొనుగోలు చేయండి.. అదిరే ఆఫర్లున్నాయ్‌..

మీరు ఒకవేళ మంచి ఓవెన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇంతకు మించిన మంచి సమయం మరొకటి దొరకదు. ఎందుకంటే మైక్రోవేవ్‌ ఓవెన్లపై అదిరే ఆఫర్లను ‍అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌. ఏకంగా 25శాతానికి పైగా డిస్కౌంట్‌ అందిస్తోంది.

Microwave Oven: మీ వంటగదిని మోడ్రన్‌‌గా మా‍ర్చాలనుకుంటే వెంటనే దీనిని కొనుగోలు చేయండి.. అదిరే ఆఫర్లున్నాయ్‌..
Microwave
Follow us
Madhu

|

Updated on: Jul 25, 2023 | 10:29 AM

ఇటీవల కాలంలో మైక్రో వేవ్‌ ఓవెన్ల వినియోగం పెరుగుతోంది. అందరూ వంట గదిని మోడ్రన్‌గా ఉంచుకోవాలనుకొంటున్నారు. వంట గదిలో సామగ్రిపై దృష్టి సారిస్తున్నారు. దీంతో ఓవెన్లను కొనుగోలు చేస్తున్నారు. అలాగే మీ ఆహారానికి కూడా ప్రత్యేకమైన రుచిని అందించడంలో ఈ ఓవెన్లు కీలకంగా మారాయి. మీరు ఒకవేళ మంచి ఓవెన్‌ కొనుగోలు చేయాలనుకుంటే ఇంతకు మించిన మంచి సమయం మరొకటి దొరకదు. ఎందుకంటే మైక్రోవేవ్‌ ఓవెన్లపై అదిరే ఆఫర్లను ‍అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్‌ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌. ఏకంగా 25శాతానికి పైగా డిస్కౌంట్‌ అందిస్తోంది. ఈ నేపథ్యంలో అధిక డిస్కౌంట్‌తో పాటు టాప్‌ రేటింగ్స్‌ ఉన్న మైక్రోవేవ్‌ ఓవెన్లను మీకు పరిచయం చేస్తున్నాం. వాటిపై ఓ లుక్కేయండి, నచ్చిన వాటిని కొనుగోలు  చేసేయండి..

శామ్‌సంగ్‌ 28 ఎల్‌ కన్విక‌్షన్‌ అండ్‌ గ్రిల్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఈ మైక్రోవేవ్‌ ఓవెన్‌లో అమేజింగ్‌ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకో ఒకటి టచ్‌ కీ ప్యాడ్‌. ఈ సెన్సిటివ్‌ బటన్‌తో సులభంగా క్లీన్‌ చేయడానికి బాగుటుంంది. అలాగే చైల్డ్‌ లాక్‌ కూడా అందించారు. దీని అసలు ధర రూ. 15,590కాగా, ఫ్లిప్‌ కార్ట్‌ లో 25శాతం తగ్గింపుతో రూ, 11,590కి కొనుగోలు చేయొచ్చు.

ఐఎఫ్‌బీ 28ఎల్‌ కన్విక‌్షన్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఈ మైక్రోవేవ్‌ ఓవెన్‌ అసలు ధర రూ. 17,990కాగా, 27శాతం ప్రారంభ డిస్కౌంట్‌తో దీనిని కేవలం రూ. 12,990కే ఫ్లిప్‌ కార్ట్‌లో సొంతం చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్యానసోనిక్‌ 27ఎల్‌ కన్విక‌్షన్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఈ మైక్రోవేవ్‌ ఓవెన్‌లో 101 ఆటో కుక్‌ మెనస్‌ అనే ఫీచర్‌ ఉంది. దీని ధర రూ. 16,190 కాగా ఫ్లిప్‌ కార్ట్‌ లో 29శాతం డిస్కౌంట్‌ తో కేవలం రూ. 11,490కే సొంతం చేసుకోవచ్చు.

ప్యానసోనిక్‌ 23ఎల్‌ కన్విక‌్షన్‌ మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఈ మైక్రోవేవ్‌ ఓవెన్‌లో 39 ఇండియన్‌ మెనస్‌తో కూడిన 61 ఆటో కుక్‌ మెనస్‌ ఫీచర్‌ ఉంటుంది. దీని అసలు దర రూ. 14,590 కాగా, ఫ్లిప్‌ కార్ట్‌లో రూ. 10,290కే లభిస్తోంది.

హయర్‌ 20ఎల్‌ సోలో మైక్రోవేవ్‌ ఓవెన్‌.. ఈ జాబితాలో చివరి మైక్రోవేవ్‌ ఓవెన్‌పై ఫ్లిప్‌ కార్ట్‌ ఏకంగా 32శాతం డిస్కౌంట్‌ ను అందిస్తోంది. దీని అసలు ధర రూ. 7,999కాగా, రూ, 5,390గా ఉంది. దీనిలో పలు రకాల పవర్‌ లెవెల్స్‌ ఉంటాయి. అందువల్ల మీ ఆహారం అతిగా ఉడికిపోదు. మీరు సక్రమంగా విద్యుత్‌ను కూడా పొదుపుగా వాడుకోవచ్చు. మీ ఆహారాన్ని ఎంత మేరకు ఉడికించాలో కూడా తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..