Varsha: అందం ప్రేమలో పడితే.. ఈమెతోనే పడుతుందేమో.. గ్రీన్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తున్న వర్ష..
జబర్దస్త్ లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది వర్ష. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో వర్ష తన గ్లామర్‌తో ఆకట్టుకుంటుంది. సీరియల్స్ తో తన కారియర్ ను స్టార్ట్ చేసింది ఈ భామ. తర్వాత జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయింది ఈ వయ్యారి. ఫోటో షూట్స్ చేయడంతో కాస్త డిఫరెంట్ వే లో వెళుతూ కురాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
