AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో గజరాజు బీభత్సం.. ఐదుగురు మృతి

భువనేశ్వర్ : ఒడిషాలో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. అంగుల్‌ జిల్లాలోని రెండు గ్రామాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొదట సాంధా గ్రామంలో ప్రవేశించిన ఏనుగు.. ఓ కుటుంబంపై దాడి చేసి ముగ్గుర్ని చంపేసింది. అనంతరం అదే గ్రామానికి చెందిన మరో మహిళపై దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మళ్లీ ఓ గంట తర్వాత సమీపంలోని సంత్‌పద్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు.. మరో వ్యక్తిపై దాడి చేసి […]

ఒడిషాలో గజరాజు బీభత్సం.. ఐదుగురు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 1:35 PM

Share

భువనేశ్వర్ : ఒడిషాలో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. అంగుల్‌ జిల్లాలోని రెండు గ్రామాలపై దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మొదట సాంధా గ్రామంలో ప్రవేశించిన ఏనుగు.. ఓ కుటుంబంపై దాడి చేసి ముగ్గుర్ని చంపేసింది. అనంతరం అదే గ్రామానికి చెందిన మరో మహిళపై దాడికి పాల్పడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మళ్లీ ఓ గంట తర్వాత సమీపంలోని సంత్‌పద్ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగు.. మరో వ్యక్తిపై దాడి చేసి చంపేసింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును అక్కడి నుంచి తరిమికొట్టే ప్రయత్నం చేశారు.

Follow Us
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ఈ చిన్న ట్రిక్‌తో సిలిండర్‌లో గ్యాస్‌ ఎంత ఉందో చెప్పొచ్చు
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
ప్రైవేట్ స్కూళ్లకు భారీ షాక్.. ప్రభుత్వంపై ఒత్తిడి!
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
గంభీర్ చెత్త రికార్డులో అజింక్య రహానే.. అదేంటంటే?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
రాత్రి భోజనంలో ఏది తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది?
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు
ఈ పనుల కోసం పొరపాటున కూడా క్రెడిట్ కార్డ్ వాడొద్దు