AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారి సేవలో బోయపాటి

తిరుమల: దర్శకుడు బోయపాటి శ్రీను తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేపి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ హీరోగా నూతన చిత్రం త్వరలో ప్రారంభించనున్నట్లు బోయపాటి ప్రకటించారు.

శ్రీవారి సేవలో బోయపాటి
Ram Naramaneni
|

Updated on: Apr 20, 2019 | 7:19 AM

Share