AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురికితో సీలింగ్ ఫ్యాన్ స్లో తిరుగుతుందా.. నిచ్చెన దీన్ని సింపుల్‌గా ఎలా క్లీన్ చేయాలి అంటే?

ప్రతి ఒక్కరూ కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటారు. అయితే ఇంటిని క్లీన్ చేయడం ఇబ్బందిగా అనిపించక పోయినప్పటికీ కొన్ని సార్లు ఇంటిని శుభ్రం చేసే క్రమంలో సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయడం చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. నిచ్చెన తీసుకొచ్చి దాని పై నుంచి సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే నిచ్చెన లేకుండానే చాలా సులభంగా సీలింగ్ ఫ్యాన్‌ను శుభ్రం చేయవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Apr 17, 2026 | 4:10 PM

Share
సీలింగ్ ఫ్యాన్ వేసవి కాలంలో ఎక్కువగా ఉపయోగించడం వలన దాని రెక్కలపై దుమ్ము ఎక్కువగా పేరుకుపోతుంది. ముఖ్యంగా నల్లటి పొడిలాంటి డస్ట్ ఎక్కువగా పేరుకుపోవడం అది జలుబు, శ్వాసకోశ వంటి వ్యాధులకు కారణం అవుతుంది. అందుకే తప్పకుండా క్రమం తప్పకుండా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.  ఒక వేళ దానిని పట్టించుకోకపోతే, అది ఫ్యాన్ వేసిన సమయంలో ఇల్లు మొత్తం వ్యాపించి సమస్యలను క్రియేయట్ చేస్తుంది. ఇలా చేసే క్లీనింగ్ చాలా ప్రభావవంతంగా ఉండటమే కాకుండా, కొత్తదానిలా మెరుస్తాయంట.

1 / 5

2 / 5
సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయాలి అనుకుంటే, పొడవైన కర్రకు ఒక డస్టర్‌ను అమర్చి క్లీన్ చేయవచ్చును. లేకపోతే స్తంభాలకు బిగించిన మైక్రోఫైబర్ వస్త్రాలను ఉపయోగించి కూడా చాలా సురక్షితంగా మీ సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవచ్చును. ఇలా చేయడం వలన డస్ట్ మొత్తం పోతుంది.

3 / 5
అలాగే చాలా వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో వస్త్రాలు ఉంటాయి. అందువలన మీరు ఇంటి క్లీనింగ్ కోసం వస్త్రాలను ఉపయోగించి కూడా క్లీన్ చేయవచ్చును. తడిపిన మైక్రో ఫైబర్ వస్త్రాలను ఉపయోగించడం వలన చాలా త్వరగా ఫ్యాన్ పై ఉన్న దుమ్మును ఇవి క్లీన్ చేస్తాయి.

4 / 5
ఇవే కాకుండా దిండు కవర్‌తో కూడా కూడా సీలింగ్ ఫ్యాన్ క్లీన్ చేయవచ్చును. దీని కోసం ఒక కర్ర దిండు కవర్‌ను కర్రకు కట్టి, ఆ కవర్ ఉపయోగించి సీలింగ్ ఫ్యాన్, ఒక్కో రెక్కను క్లీన్ చేయాలి. ఇలా చేయడం వలన కింద ఎలాంటి డస్ట్ పడకుండా, చాలా త్వరగా సీలింగ్ ఫ్యాన్ క్లీనింగ్ పూర్తి అవుతుంది.

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..