మామిడికాయ మటన్ ఇలా వండితే గిన్నె మొత్తం ఖాళీ చేస్తారు 

Prasanna Yadla

17 April 2026

Pic credit - Pixabay

మామిడికాయ మటన్ ఇలా వండితే నాన్ వెజ్ లవర్స్ పండుగ చేసుకుంటారు 

 మామిడికాయ మటన్

మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఎలా తయారు చేయాలంటే  

ముందుగా మటన్‌ను బాగా కడిగి, కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కుక్కర్‌లో బాగా  ఉడికించాలి

స్టెప్ - 1

ఆ తరువాత మామిడికాయ తొక్క తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 

స్టెప్ - 2

పాన్‌లో ఆయిల్  చేసి కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసి గోల్డె కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 

స్టెప్ - 3

ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన  పోయే వరకు బాగా వేయించాలి

స్టెప్ - 4

టమాటాలు, పచ్చిమిర్చి కొద్దిగా కారం, అర టీ స్పూన్ పసుపు, ఉప్పును వేయాలి

స్టెప్ - 5

ఉడికిన మటన్‌ను దీనిలో వేసి ఆ తర్వాత మామిడికాయ ముక్కలు కూడా కొద్దీ సేపు ఉంచి దించేయడమే.

స్టెప్ - 6