AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్షయ తృతీయ రోజు ఇలా లక్ష్మీ పూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలు!

అక్షయ తృతీయ పండుగ అన్నింట్లో కెళ్లా చాలా శుభప్రదమైనది. ఈ రోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తారు. అంతే కాకుండా ఇంటిలో సంపద పెరిగి, అమ్మవారి అనుగ్రహం కలగడానికి ఎన్నో నియమ నిబంధనలు పాటిస్తుంటారు. అయితే అక్షయ తృతీయ రోజు ఎంత పని ఉన్నా సరే, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి, అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ రోజు ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే ఇంట్లో అష్టైశ్వార్యాలు కలుగుతాయంట.

Samatha J
|

Updated on: Apr 17, 2026 | 5:36 PM

Share
అక్షయ తృతీయ ఏప్రిల్ 19 సోమవారం రోజున వస్తుంది. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు. ఈ పండుగ రోజు ఎవరు అయినా సరే ఏ కొత్త పని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతుందంట. అయితే ఈ రోజు పని ప్రారంభించడం, బంగారం కొనుగోలు చేయడం దాన ధర్మాలు చేయడమే కాకుండా ,ఇంటిలో ఇలా లక్ష్మీ పూజ చేస్తే కలిసి వస్తుందంట.

1 / 5
అక్షయ తృతీయ రోజు లక్ష్మీ పూజ ఎలా చేయాలి అంటే? ఉదయాన్నే నిద్రలేచి,  ఇంటిని శుభ్రం చేసి అందంగా అలంకరించాలి. పూలు, మామిడి తోరణాలతో ఇంటిని అలంకరించి, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయాలి.

2 / 5
అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసి, అందంగా అలంకరించాలి. ఉదయం ఏడు లేదా ఆరు గంటల లోపు పూజ చేసి, కుటుంబ సభ్యులకు హారతిని ఇవ్వాలి. ఇక ఈ పూజ కోసం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా లక్ష్మీదేవి పూజలో ఆవు నెయ్యి, అమ్మవారికి ఇష్టం అయిన నైవేద్యాలు తప్పకుండా ఉండాలి.

3 / 5
వెండి చెంబులో నీరుపోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి.  అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. అంతే కాకుండా పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
మా బిడ్డ వ్యాఖ్యలతో మాకేంటి సంబంధం.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

చక్కెర ధరలపై కేంద్రం గుడ్‌న్యూస్.. త్వరలో తగ్గే ఛాన్స్!

ఇది తింటే చాలు.. తిన్నదంతా ఇట్టే అరిగిపోతుంది.. గ్యాస్ కూడా రాదు

జైస్వాల్‌నే కాదు వైభవ్‌ని కూడా శిక్షించాల్సిందే..

షాకిచ్చిన ట్రంప్..వీసా అపాయింట్‌మెంట్లు నిలిపివేత!

పరమ చెత్త సినిమా.. 45 కోట్లు పెడితే పబ్లిసిటీ డబ్బులు రాలేదు..

చేప ముల్లు గొంతులో ఇరుక్కుంటే వెంటనే ఇలా చేయండి.. దెబ్బకు రిలీఫ్

24 ఏళ్ల గిన్నిస్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన విచిత్ర పిల్లి! ఆకారం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

కడుపుతో ఉన్నప్పుడు వర్కవుట్స్ చేయొచ్చా.. సమంత ఏం చెప్పిందంటే..