AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై… తలైవా

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించారు. ప్రస్తుతం దర్బార్‌ సినిమా చేస్తున్న ఆయన.. ఈ మూవీ షూటింగ్‌ కోసం ముంబై వెళ్లే ముందు తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారని, ఆ విషయం ఏమైందని మీడియా ప్రశ్నించగా.. వారి ఆశల్ని నిరాశపరచనని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కచ్చితంగా పోటీ చేస్తానని రజనీ స్పష్టం చేశారు. కాగా గురువారం తమిళనాడులోని […]

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సై... తలైవా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 19, 2019 | 4:36 PM

Share

చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించారు. ప్రస్తుతం దర్బార్‌ సినిమా చేస్తున్న ఆయన.. ఈ మూవీ షూటింగ్‌ కోసం ముంబై వెళ్లే ముందు తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారని, ఆ విషయం ఏమైందని మీడియా ప్రశ్నించగా.. వారి ఆశల్ని నిరాశపరచనని, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు కచ్చితంగా పోటీ చేస్తానని రజనీ స్పష్టం చేశారు. కాగా గురువారం తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక వేళ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే మెజార్టీ తగ్గితే.. ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?