AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raja Ravindra: నటుడు రాజా రవీంద్ర ఫ్యామిలీని చూశారా? మనవళ్లు, మనవరాళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో? ఫొటోస్ వైరల్

టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో హీరోగా చేసిన ఆయన ఆ తర్వాత విలన్ గా, సహాయక నటుడిగానూ మెప్పించారు. ఆయన నటుడిగానే కాకుండా ఇండస్ట్రీలో చాలామంది హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తూ ఉంటారు.

Basha Shek
|

Updated on: Apr 17, 2026 | 10:19 PM

Share
 టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజా రవీంద్ర  కెరీర్ ప్రారంభంలో కన్నడ, తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించాడు, ఆ తర్వాత తెలుగులో కూడా హీరోగా,  విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వందల సినిమాల్లో యాక్ట్ చేశాడు.

1 / 5
 సినిమాలతో పాటుపలు సూపర్ హిట్ సీరియల్స్ లోనూ నటించారు రాజా రవీంద్ర. తన దైన నటనతో బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 100 కి పైగా సినిమాల్లో నటించాడు రాజా రవీంద్ర

2 / 5
 సినిమాలు, సీరియల్స్ సంగతి పక్కన పెడితే టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ లాంటి చాలామంది స్టార్ హీరోలకు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు రాజా రవీంద్ర.

3 / 5
 రాజా రవీంద్ర ఫ్యామిలీ గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. ఈయన భార్య పేరు వెంకట రమాదేవి. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. వీరి పేర్లు ప్రణతి, వాగ్దేవి. రాజా రవీంద్ర గారి ఇద్దరు కూతుర్లకి పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు

4 / 5
 కాగా ఇప్పుడు రాజా రవీంద్ర ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో రాజా రవీంద్ర మనవలు, మనవరాళ్లు ఎంతో క్యూట్ గా కనిపిస్తున్నారు. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

5 / 5
Follow Us
చెన్నై కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా.. సంజూకి షాకిచ్చిన ధోనీ

ప్రాణం తీసిన దొంగిలించిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే..

పీఎఫ్, ఈఎస్‌ఐ ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించదా..?

9వ తరగతి విద్యార్థులకు రూ.20 లక్షల వరకు SBI స్కాలర్‌షిప్‌.. లింక్

జెన్ జీ యువతకు పిచ్చెక్కించిన వెబ్ సిరీస్ వచ్చేసింది..

మీ ఇంట్లో అదృష్టాన్ని పెంచే మొక్క.. ఒక్క చోట పెడితే డబ్బే డబ్బు

వారికి వర్క్‌ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు!

కెప్టెన్‌గా మాజీ ప్లేయర్ రీఎంట్రీ.. కోచ్‌గా ధోని దోస్త్‌కి ఆఫర్..

దుష్టులు తమ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.. పాము - బాతు నీతి కథ

మనం మర్చిపోతున్న పాతకాలపు రెండు సాంప్రదాయ వంటకాలు..