AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్

గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా సిలిండర్ అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఒక వ్యక్తికి డెలివరీ అయిందని OTP వచ్చినప్పటికీ సిలిండర్ అందకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన ఘటన కలకలం రేపుతోంది. .. .. .. ..

Konaseema: గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు షాక్
Gas Booking
Pvv Satyanarayana
| Edited By: |

Updated on: Apr 17, 2026 | 10:00 PM

Share

ఇటీవల కాలంలో వినియోగదారులు వంట గ్యాస్ సిలిండర్లు సమయానికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా వారాల తరబడి డెలివరీ కాకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. బుల్లిపేటకు చెందిన ఉందుర్తి మనోహరం 12 రోజుల క్రితం గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే వారం రోజుల క్రితమే తన సిలిండర్ డెలివరీ అయినట్లు మొబైల్‌కు OTP మెసేజ్ వచ్చింది. కానీ వాస్తవానికి సిలిండర్ మాత్రం అందలేదు.

ఈ విషయంపై స్థానిక గ్యాస్ ఏజెన్సీని పలుమార్లు సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తిరగదొర్లిస్తున్నారని మనోహరం ఆరోపించాడు. చివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆత్రేయపురం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. తనలాంటి వినియోగదారులకు న్యాయం చేయాలని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని బాధితుడు మనోహరం కోరుతున్నాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఫిర్యాదును స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో
బీసీసీఐ ఛీ కొట్టినా.. ఎగేసుకుంటూ వచ్చావ్.. ఐపీఎల్ నుంచి వెళ్లిపో