AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ferran Torres: గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు..

Ferran Torres Girlfriend: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను అదే క్రీడాకారులకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్..

Ferran Torres: గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోన్న స్పానిష్‌ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు..
Ferran Torres
Surya Kala
|

Updated on: Jun 15, 2021 | 12:14 PM

Share

Ferran Torres Girlfriend: ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ ఆటకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఆటను అదే క్రీడాకారులకు కూడా అదే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫుట్ బాల్ ఆటలో మంచి ప్రతిభ చూపించే క్రీడాకారులకు దేశం భాషతో పనిలేకుండా అభిమానులు పట్టంగడతారు. ఫుట్‌బాల్‌ స్టార్‌ ఫెర్రాన్‌ టోరెస్‌కి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. సెలబ్రిటీ లిస్ట్‌లో ఫస్ట్‌ ఉండే ఈ స్పెయిన్‌ ఆటగాడికి ఫాన్స్‌లో చెప్పలేనంత క్రేజ్‌ ఉంది. ఫెర్రాన్‌ టోరెస్‌ అంటే అభిమానించే ఫాన్స్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అయితే ఫెర్రాన్‌ టోరెస్‌ డేటింగ్‌లో ఉన్నాడా? అతని గర్ట్‌ఫ్రెండ్‌ ఎవరు ఆమె పేరేంటి? ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

ఫెర్రాన్‌ టోరెస్‌ కుటుంబసభ్యులతో సమయం గడపటానికే ఇష్టపడతాడని ఫ్యామిలీతో బాగా క్లొజ్‌గా ఉంటాడని అందరికీ తెలుసు. సోదరితో ఫొటోలను ఎక్కువగా తన అకౌంట్‌లో పోస్ట్‌ కూడా చేస్తుంటాడు. త్వరలో యూరో 2020 పోటీల్లో స్పెయిన్‌కి స్టార్‌ ప్లేయర్‌ ఎవరో కాదు ఫెర్రాన్‌. ఫుట్‌బాల్‌ ప్రాక్టిస్‌లో తీరిక లేనంత బిజీగా ఉన్నాడట. ప్రస్తుతానికి తన ఫోకస్‌ అంతా గేమ్‌పైనే అన్న వార్తలు గుప్పుమంటున్నాయి. గర్లఫ్రెండ్‌తో గడిపేంత సమయం లేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గర్ల్‌ఫ్రెండ్‌ ఉందే అనుకుందాం. ఒక వేళ ఏ అమ్మాయినైనా డేటింగ్‌ చేస్తూ ఉంటే అది పూర్తిగా అతని పర్సనల్‌ వ్యవహారమని తనకు తానుగా పేరు వెల్లడిస్తే తప్ప ఫాన్స్‌కు తెలిసే ఛాన్సే లేదన్నది తాజా వార్త.

ఆరేళ్ళ పిన్న వయస్సు నుంచే ఫుట్‌బాల్‌ స్టార్‌గా ఎదిగాడు ఫెర్రాన్‌. నేషనల్ ఛాంపియన్‌గా ఎదిగి మెరుపులా దూసుకుపోతున్నాడు ఈ 21 ఏళ్ళ మాంచెస్టర్‌ సిటీ జట్టు కుర్రాడు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకుని అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగాడు.

Also Read: కోవిడ్ బాధితులకు అండగా విజయ్ సేతుపతి.. తమిళనాడు సీఎం స్టాలిన్ కు రూ. 25 లక్షలు అందజేత