AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఎమ్మెల్యే శిల్పా రవికి వారం టైం..’ సవాల్ విసిరిన భూమా అఖిల ప్రియ

సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని దమ్ముంటే వారంరోజుల లోపల నిరూపించాలని టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలా కాని పక్షంలో తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిల వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీద […]

'ఎమ్మెల్యే శిల్పా రవికి వారం టైం..' సవాల్ విసిరిన భూమా అఖిల ప్రియ
Venkata Narayana
|

Updated on: Oct 30, 2020 | 7:58 PM

Share

సుబ్బారాయుడు హత్యకేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని దమ్ముంటే వారంరోజుల లోపల నిరూపించాలని టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. అలా కాని పక్షంలో తమపై తప్పుడు కేసులు పెడితే విడిచిపెట్టనని హెచ్చరించారు. శిల్పా రవి నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిల వార్నింగ్ ఇచ్చారు. నంద్యాల డివిజన్‌లో ఏది జరిగినా భూమా కుటుంబం మీద బురదజల్లుతున్నారని.. శిల్పా రవి పుట్టక ముందే తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని ఆమె అన్నారు. తన తండ్రి మీద కేసుల మీద కేసులు పెట్టి హింసించారని అఖిలప్రియ గుర్తుచేసుకున్నారు. కాగా, ఇటీవల నంద్యాలలో వైసీపీ నేత, న్యాయవాది సుబ్బరాయుడుని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వాకింగ్‌కు వెళ్లిన సమయంలో కర్రలతో కొట్టి ఆయన్ను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది: భూమా కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్‌

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...