దుబ్బాక: 22వ రౌండ్‌లోనూ కమలానిదే ఆధిక్యం..
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు ఐపీఎల్ మ్యాచ్‌లాగ రసవత్తరంగా సాగుతున్నాయి. ఫలితంపై క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. 22వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 1,058 ఓట్లు ఆధిక్యం సాధించింది. 22వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,520, బీజేపీ – 2,958 ఓట్లు, కాంగ్రెస్- 971 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు 60,061, బీజేపీకి 61,119, కాంగ్రెస్‌కు 21,239 ఓట్లు వచ్చాయి.