గత్తర లేపిన కుర్ర భామ.. ఫిదా అవుతున్న నెటిజన్స్

25 Januaryr2026

Rajeev 

అనన్య నాగళ్ళ.. తెలుగమ్మాయి అయిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందంతో ఆకట్టుకుంటుంది. 

చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది

తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి.

ఈ అమ్మడు నటించిన సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ అవి హిట్ టాక్ తెచ్చుకోలేకపోతున్నాయి. 

దాంతో మెల్లగా ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం పెద్దగా సినిమాలతో బిజీగా లేదు ఈ చిన్నది. 

కాగా సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తుంది. క్రేజీ ఫోటోలు, అదిరిపోయే వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంది.