దుబ్బాక: స్వల్ప ఆధిక్యంలో బీజేపీ..
Dubbaka Dangal: దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయి. 21వ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 620 ఓట్లు ఆధిక్యం సాధించింది. 21వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 2,048, బీజేపీ – 2,428 ఓట్లు, కాంగ్రెస్- 845 ఓట్లు వచ్చాయి. ఇక ఇప్పటివరకు టీఆర్ఎస్‌కు 57,541, బీజేపీకి 58,161, కాంగ్రెస్‌కు 20,268 ఓట్లు వచ్చాయి.