ఇంత అందాల భామను కొంచం పట్టించుకోండయ్యా..
25 Januaryr2026
Rajeev
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి నటించిన మోహబూబా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ నేహాకు తెలుగులో అవకాశాలు వచ్చాయి. అలాగే ఈ అమ్మడి అందానికి ఫిదా అయ
్యారు.
ఆ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ సరసన డీజే టెల్లు సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
రాధిక పాత్ర యూత్ లో కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటించినప్పటికీ అంతగా ఫేమ
్ మాత్రం రాలేదు.
దీంతో మెల్లగా ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలంగా నేహా శెట్టి ఒక్క సినిమా కూడా చేయలేదు.
కానీ ఇటీవలే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. కానీ ఆ సాంగ్ ఎడిటింగ్ లో పోయింది.
కొద్ది రోజులకు ఆమె పాటను యూట్యూబ్ లో షేర్ చేసినప్పటికీ నేహాకు ముందు వచ్చినంత క్రేజ్ మాత్రం రాలేదు.
ప్రస్తుతం తెలుగులో సరైన అవకాశాల కోసం ఎదురుచూచ్తుంది. అలాగే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తుంది.
Basha Shek
Basha Shek
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్