AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరు, పూరీల క్రేజీ కాంబో ఎప్పుడు?

మాస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ స్థానం సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా.. పూరీ సినిమాలో డిఫెరెంట్‌గా కనిపించాల్సిందే. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ.. ‘ఇస్మార్ట్ శంకర్-2’కి కూడా కథను రెడీ చేసుకుంటున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలని ఈ డైరెక్టర్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చిరు, పూరీల కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. […]

చిరు, పూరీల క్రేజీ కాంబో ఎప్పుడు?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 31, 2020 | 12:56 PM

Share

మాస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఓ స్పెషల్ స్థానం సంపాదించుకున్నారు పూరీ జగన్నాథ్. ఎలాంటి హీరో అయినా.. పూరీ సినిమాలో డిఫెరెంట్‌గా కనిపించాల్సిందే. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన పూరీ.. ‘ఇస్మార్ట్ శంకర్-2’కి కూడా కథను రెడీ చేసుకుంటున్నారు. అయితే.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేయాలని ఈ డైరెక్టర్‌ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు.

అయితే ఇప్పుడు చిరు, పూరీల కాంబోలో ఓ సినిమా ప్రారంభం కానుందనే వార్తలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత పూరీతో మెగాస్టార్ సినిమా ఉండబోతోందని ఓ టాక్ నడుస్తోంది. ఈ విషయంపై తాజాగా మాట్లాడిన డైరెక్టర్ పూరీ.. తనకు చిరుతో పనిచేసే అవకాశం నాలుగు సార్లు వచ్చినట్టే వచ్చి.. చేజారిపోయిందని, రెండు సార్లు పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా ఆగిపోయాయని తెలిపారు. ఎప్పటికైనా ఆయనతో ఓ సినిమా చేయాలన్నది నా కలని ఆయన పేర్కొన్నారు.

నిజానికి మెగాస్టార్ రీఎంట్రీ పూరీతోనే స్టార్ట్ కావాల్సి ఉంది. అలాగే అధికారికంగా ‘ఆటో జానీ’ అని ప్రకటన కూడా చేశారు నిర్మాత రామ్ చరణ్. అయితే కొన్ని కారణాలతో దాన్ని పక్కన పెట్టేసి.. ‘కత్తి’ సినిమాని రీమేక్ చేశారు. చూడాలి మరి.. ఇప్పటికైనా పూరీ కల నెరవేరుతోందో లేదో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.

పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..
తక్కువ ధరకే బ్రాండెడ్ వస్తువులు కొనే సీక్రెట్ ఇదే..
టీ20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. లెక్కలు ఇవిగో?
టీ20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా ఔట్.. లెక్కలు ఇవిగో?
వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
వార్నీ షుగర్ పేషెంట్లు పచ్చిమిర్చి తింటే ఏమవుతుందో తెలుసా?
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..
రోజుకో అరటిపండు తింటే ఏమవుతుంది..? శరీరంలో జరిగేది తెలిస్తే..
ప్రభాస్ 'రెబల్' విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?
ప్రభాస్ 'రెబల్' విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూశారా?
మారుతున్న Gen Z ఫుడ్ ట్రెండ్స్.. ఫొటోలంటే లవర్స్‌కు ప్రాణం
మారుతున్న Gen Z ఫుడ్ ట్రెండ్స్.. ఫొటోలంటే లవర్స్‌కు ప్రాణం
ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్.
ఆ హీరోయిన్‏తో ఎన్నో కష్టాలు పడ్డా.. చివరకు.. డైరెక్టర్ కామెంట్స్.