నాకు అతనిపై క్రష్ తగ్గట్లేదు.. రష్మిక పోస్ట్ వైరల్

26  September 2026

Basha Shek

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

 రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్- రష్మిక భార్యా భర్తలుగా నటిస్తుండడం విశేషం.

సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌ దేవరకొండ.. జయమ్మ పాత్రలో రష్మిక మందన్నా ఈ సినిమాలో  కనిపించనున్నారు.

ఇప్పటికే రణబాలి మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలు పెంచుతోంది.

ఇక తాజాగా రిలీజైన ‘ఏందయ్యా సామీ’ ఫస్ట్ సింగిల్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో రష్మిక ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

'అతడు పూర్తిగా నాకే సొంతమయ్యాడు. కానీ ఆయనపై క్రష్‌ మాత్రం తగ్గడం లేదు. ఇది కేజ్రీ' అని విజయ్ దేవరకొండపై ప్రేమను కురిపించింది రష్మిక.

దీనికి విజయ్‌ కూడా రిప్లై ఇచ్చారు. ‘‘నేను అదృష్టవంతుడిని. జయమ్మను మిస్‌ అవుతాను కానీ, నువ్వు మాత్రం జీవితాంతం నాతో ఉంటావు’’ అని పోస్ట్ పెట్టాడు.

ప్రస్తుతం విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల మధ్య షేర్ అయిన ఈ పోస్టులు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా రణబాలి సినిమా అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.