New Rules: యూపీఐ ఛార్జీల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. భారీ మార్పులు ఏంటంటే..?
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీ నుంచి అనేక కొత్త రూల్స్ తీసుకొస్తుంది. యూపీఐ ఛార్జీల నుంచి గ్యాస్ సిలిండర్ల వరకు అనేక మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటి గురించి ప్రతీఒక్కరూ తెలుసుకోవాలి. లేకపోతే సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురుకావొచ్చు. అక్టోబర్ 1 నుంచి రానున్న మార్పులు ఇవే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
