Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. ఒకేసారి రూ.3 వేలు డౌన్.. ఇదే మంచి ఛాన్స్..
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ వారంలో ఒక్కసారిగా పడిపోయాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఇరాన్-అమెరికా మధ్య చర్చల క్రమంలో ధరలు కుప్పకూలుతున్నాయి. గత వారంలో ధరలు పెరగ్గా.. ఈ వారంలో పతనమవుతున్నాయి. ఈ వారంలో మొత్తం ఎంత తగ్గాయయనేది చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
