చీరలో అందమైన బొమ్మలా..మాళవిక క్యూ ట్ ఫొటోస్
Samatha
26 september 2026
Pic credit - Pinterest
క్రేజీ బ్యూటీ, అందాల చిన్నది మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభిన
యం ఈ ముద్దుగుమ్మ సొంతం.
మాళవిక మోహన్
ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ అందాల చిన్నది, ఎప్పటికప్పుడు తన క్యూట్‌నెస్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.
క్యూట్ నెస్
మలయాళం మూవీ పట్టం పోల్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ, మొదటి సినిమాతోనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట
్ చేసుకుంది.
మలయాళం మూవీ
తర్వాత ప్రభాస్ ది రాజా సాబ్ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కానీ ఈ అందాల ముద్దుగుమ్మకు అంతగా అదృష్టం కలిసి రాలేద
ని చెప్పాలి.
ప్రభాస్ మూవీ
ఈ అమ్మడు నటించిన ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ ఈ చిన్న దాని నటన, అందం, గ్లామర్‌కు మాత్రం మంచి మార్కులు పడ్డాయని చెప్పుకోవాలి.
నటన, గ్లామర్
ఇక ఈ బ్యూటీకి ఈ సినిమా తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ తమిళం, మలయాళంలో వరసగా సినిమాలు చేస్తుంది.
తమిళ్, మళయాలం
తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. సినిమాల విషయంలో ఎలా ఉన్న వరసగా తన క్యూట్ ఫొటోస్ షేర్ చేస్త
ుంది.
అంద చందాలు
తాజాగా ఈ చిన్నది పింక్ సారీలో ఉన్న క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
క్యూట్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
ప్రతి రోజూ వేడి నీటిలో స్నానం చేసే కోతులు.. ఎక్కడున్నాయో తెలుసా?
ఇది పండు కాదు అమృతం.. కనిపిస్తే వదలకండి