తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు..!
తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు ఉన్నాయా..? భట్టి దీక్ష తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా..? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న వీ హనుమంతరావు సొంత పార్టీపైనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. భట్టి విక్రమార్క దీక్షను అడ్డం పెట్టుకుని టీపీసీసీ తప్పులు కప్పిపుచ్చుకుంటోందని మండిపడుతున్నారాయన. తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న తప్పులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుదామంటే 5 నెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటున్నారు వీహెచ్. ఏదేమైనా సరే త్వరలో రాహుల్‌ను కలిసి తీరతానని […]

తెలంగాణ కాంగ్రెస్‌లో లుకలుకలు ఉన్నాయా..? భట్టి దీక్ష తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయా..? పరిస్థితి చూస్తుంటే అలానే అనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న వీ హనుమంతరావు సొంత పార్టీపైనే అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. భట్టి విక్రమార్క దీక్షను అడ్డం పెట్టుకుని టీపీసీసీ తప్పులు కప్పిపుచ్చుకుంటోందని మండిపడుతున్నారాయన.
తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న తప్పులను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెబుదామంటే 5 నెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదంటున్నారు వీహెచ్. ఏదేమైనా సరే త్వరలో రాహుల్‌ను కలిసి తీరతానని అంటున్నారు. రాహుల్ గాంధీ పేరు చెప్పి.. భట్టితో దీక్ష విరమింప జేశారని.. తెలంగాణలో కాంగ్రెస్‌లో అసలు ఆయనకు ఏం పనంటూ ఓ కాంగ్రెస్ సీనియర్ నేతను విమర్శించారు వీహెచ్.