15 వేల మార్క్ దాటిన ఢిల్లీ కొవిడ్ పాజిటివ్ కేసులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గ‌త వారం రోజులుగా ప్ర‌తి రోజు 500కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 792 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ప‌దిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది. ఢిల్లీలో మ‌ర‌ణాల […]

15 వేల మార్క్ దాటిన ఢిల్లీ కొవిడ్ పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: May 27, 2020 | 4:57 PM

దేశ రాజ‌ధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గ‌త వారం రోజులుగా ప్ర‌తి రోజు 500కు పైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 792 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య ప‌దిహేను వేల మార్కును దాటి 15,257కు చేరింది. ఢిల్లీలో మ‌ర‌ణాల సంఖ్య కూడా ఇప్ప‌టి వ‌ర‌కు 303కు చేరుకున్న‌ది. ఇక ఢిల్లీలో న‌మోదైన మొత్తం 15,257 కేసుల‌లో 7264 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 7,690. వీరంతా వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారని ఢిల్లీ వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. వేగంగా విస్తరిస్తున్న కరోనాని కట్టడి చేయాలంటే ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలంటున్నారు ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు.

Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..