AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID 19: కరోనా అలెర్ట్.. మాస్క్‌లు వాడుతున్నారా.. జర జాగ్రత్త.!

COVID 19: ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వుహాన్‌లో పుట్టిన పెరిగిన ఈ వైరస్ దేశదేశాలకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది మృతి చెందారు. భారత్‌లో సైతం కరోనా కేసులు నమోదు అవుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అందరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి. […]

COVID 19: కరోనా అలెర్ట్.. మాస్క్‌లు వాడుతున్నారా.. జర జాగ్రత్త.!
Ravi Kiran
|

Updated on: Mar 06, 2020 | 2:15 PM

Share

COVID 19: ప్రపంచదేశాలన్నింటినీ కరోనా వైరస్ భయబ్రాంతులకు గురి చేస్తోంది. వుహాన్‌లో పుట్టిన పెరిగిన ఈ వైరస్ దేశదేశాలకూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం 89 దేశాలకు పాకిన ఈ మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా 3,356 మంది మృతి చెందారు. భారత్‌లో సైతం కరోనా కేసులు నమోదు అవుతుండటంతో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే అందరూ మాస్కులు ధరించాలని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో 30 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదిలా ఉంటే కొవిడ్ 19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు మాస్కులు ధరించడం ఒక ముఖ్యమైన భాగం. అయితే కేవలం మాస్కుల వల్ల కరోనా వ్యాప్తిని నిరోధించలేమని.. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూచనలను జారీ చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో తలనొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు మాస్కులను తప్పకుండా ధరించాలని చెప్పింది. అయితే ఈ లక్షణాలు లేనివారు మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్నారు.

మాస్క్‌ల ద్వారా వైరస్ బారిన పడకుండా ఉన్నట్లు ఎలాంటి దాఖలాలు లేవన్నారు. పైన తెలిపిన లక్షణాలు మీ చుట్టుపక్కల వాళ్లకు ఉన్నా వెంటనే మాస్కులు ధరించాలి. అటు ఊరికే మాస్కులు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఇక మాస్క్‌ను కట్టుకోవడం ఎంత ముఖ్యమో.. దానిని జాగ్రత్తగా పడేయటం అంటే ముఖ్యమని.. ఒకవేళ అలా చేయకపోతే వాటి ద్వారా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అంటున్నారు.

మాస్క్‌లు ధరించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు…

  • ముక్కు, నోటి ద్వారా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా ఉండేందుకు మాస్క్ పెట్టుకోవడం మంచిదే.
  • మాస్క్ పెట్టుకున్నాక పదే పదే ముఖాన్ని తాకకూడదు.
  • మాస్క్‌ను వెనక నుంచి మాత్రమే తీయాలి.
  • మాస్క్ తీసేసిన తర్వాత చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో కడుక్కోవడం తప్పనిసరి.
  • ఒకసారి వాడి పడేసిన మాస్కులను మరోసారి ఉపయోగించకూడదు’

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..

జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!

ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర