AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మెట్రో ప్రయాణికులకు శుభవార్త…మరో పదిరోజుల్లో..

హైదరాబాద్ మెట్రో...ప్రయాణికులకు శుభవార్త...ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్న హైదరాబాద్ మెట్రో...ప్రయాణికుల సౌలభ్యం కోసం త్వరలో ...

మెట్రో ప్రయాణికులకు శుభవార్త...మరో పదిరోజుల్లో..
Jyothi Gadda
|

Updated on: Mar 06, 2020 | 8:11 AM

Share

హైదరాబాద్ మెట్రో…ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం త్వరలో మెట్రో పాసులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైదరాబాద్ మెట్రో సంస్థ స్పష్టం చేసింది. పేటిఎంతో సులభతర టికెటింగ్‌ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు హైదరాబాద్‌ మెట్రో అధికారులు. ఈ సందర్బంగా మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ మెట్రో పాస్‌లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

డిజిటల్‌ లావాదేవీల్లో తెలంగాణ రాష్ట్రం ముందజలో ఉందన్నారు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి. ప్రయాణికులకు మరింత సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. ముందు ముందు తాము ఆర్టీసీ, ఊబర్‌ వంటి ప్రైవేటు సంస్థలతో కూడా ఒప్పందాలు చేసుకుని ఒకే టికెట్‌తో ప్రయాణం చేసేలా సదుపాయాలు తెచ్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. రెండు మూడు వారాల్లో పాస్‌లను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 46కిలోమీటర్ల ట్రాక్ పరిధిలో 8 ఆర్‌ఒబిఎస్‌లు నిర్మించామని ఆయన వెల్లడించారు. సామాన్య ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేశామని చెప్పారు. పేటియం కల్పిస్తున్న నూతన సదుపాయాలతో మరింత సౌకర్యవంతగా ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చన్నారు. అలాగే ప్రజలు మెట్రో రైలులో ప్రయాణించేప్పుడు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.

బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
బుధ, శుక్రుల కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం, ఆకస్మిక ధన లాభం..!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
వందే భారత్‌ స్లీపర్‌లో ప్రయాణం.. వేలల్లో డబ్బు ఆదా!
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
కెప్టెన్సీ గండం.. సిరీస్ గెలవకపోతే గంభీర్ శిష్యుడిపై వేటు..
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
ఆ రాశుల వారికి రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలే లాభాలు..!
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
సైబర్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకునేవారికి ఉపయోగపడేలా కొత్త నిర్ణయ
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
ఈ వ్యక్తుల ఇళ్లలో ఎప్పుడూ భోజనం చేయొద్దు.. మహా పాపం చేసినట్లే!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
ఆ హీరోయిన్‏‏తో సినిమా చేయకుండా ఉండాల్సింది.. శేఖర్ కమ్ముల
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
3వ వన్డేలోనైనా ఆ తోపుకు ఛాన్స్ ఇవ్వండి: అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్