AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Seat Belt: కారు సీటు బెల్ట్‌పై ‘బ్లాక్​ బటన్’ గమనించారా? ఇది ఎందుకు ఉంటుందో తెలుసా?

Car Seat Belt: సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు మీ దృష్టిని కొన్నిసార్లు బెల్ట్‌పై కనిపించే నలుపు బటన్‌పై పడవచ్చు. ఈ బటన్ ఎందుకు ఉంటుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చింది. సీటు బెల్ట్‌లకు ఆ బ్లాక్ బటన్‌లు ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? సీట్ బెల్ట్‌లోని బ్లాక్ బటన్..

Subhash Goud
|

Updated on: Aug 19, 2026 | 8:11 PM

Share
 Car Seat Belt: ప్రయాణికుల భద్రతా దృష్ట్యా కంపెనీలు కార్లను రూపొందించేటప్పుడు వివిధ సెక్యూరిటీ ఫీచర్లు ఉండేలా చూసుకుంటాయి. అలాంటి అతిముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లలో ఒకటి సీటు బెల్ట్(Seat Belt). దీనినే 'సేఫ్టీ బెల్ట్' అని కూడా పిలుస్తారు. కారు నడుపుతున్నప్పుడు లేదా వెహికల్​లో ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ కచ్చితంగా సీటు​ బెల్ట్ ధరించాలి. ఈ నిబంధనను ప్రభుత్వం, ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరి చేశారు. లేదంటే ధరించని వ్యక్తులపై జరిమానా విధించే అవకాశం ఉంటుంది.

1 / 5
 ప్రతి ఒక్కరూ కారు నడుపుతున్నప్పుడు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం. అది పాటించకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. మీరు కారు నడుపుతున్నట్లయితే సీటు బెల్టులు అటువంటి నియమాలలో ఒకటి. అందుకే మీరు భద్రత కోసం సీటు బెల్ట్ ధరించడం చాలా ముఖ్యం.

2 / 5
సీటు బెల్ట్‌ లేకుండా ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారు. ఈ బెల్ట్‌ వల్ల మీ ప్రయాణానికి సెఫ్టిగా ఉపయోగపడుతుంది. మీరు సీటు బెల్ట్ ధరించకపోతే, కారు ప్రమాదానికి గురైతే, మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. కానీ మీరు సీటు బెల్ట్ ధరించినట్లయితే మీ మనుగడ అవకాశాలు పెరుగుతాయి.

3 / 5
 అయితే సీట్ బెల్ట్ పెట్టుకునేటప్పుడు మీ దృష్టిని కొన్నిసార్లు బెల్ట్‌పై కనిపించే నలుపు బటన్‌పై పడవచ్చు. ఈ బటన్ ఎందుకు ఉంటుందనే అనుమానం మీకెప్పుడైనా వచ్చింది. సీటు బెల్ట్‌లకు ఆ బ్లాక్ బటన్‌లు ఎందుకు ఉంటాయని మీరెప్పుడైనా ఆలోచించారా? సీట్ బెల్ట్‌లోని బ్లాక్ బటన్ బెల్ట్ కట్టు వెనుకకు వెళ్లకుండా నిరోధిస్తుంది. దీని వల్ల మీ ప్రయాణం సేఫ్‌గా ఉంటుంది.

4 / 5
 సీటు బెల్ట్‌లో బ్లాక్ బటన్ లేకపోతే కట్టు వదులుతుంది. దీని కారణంగా కారులో కూర్చున్న వ్యక్తి దానిని లాగడం కష్టమవుతుంది. బ్లాక్ బటన్ కారణంగా సీట్ బెల్ట్ ధరించడంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే కారు నడిపే ముందు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

5 / 5
Follow Us
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..

కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..

ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..

'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?

ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?

ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.5 వేలు.. కేంద్రం అద్బుత పథకం..

రోజూ కేవలం 15 నిమిషాలు కేటాయించండి.. ఫిట్‌గా ఉండేందుకు సింపుల్‌

మంత్రాల నెపంతో దారుణం.. ఇద్దరిని వృద్ధులను చంపి

తెల్ల అన్నం కంటే ఇది 5 రెట్లు బలం.. కప్పు తింటే షుగర్ కంట్రోల్

ఇండియాతో సహా 12 దేశాల్లో ట్రెండింగ్..OTTలో ఈ కొత్త సినిమా చూశారా?