AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటెన్షన్ ఎవ్విరిబడీ.. వచ్చేసింది లోకల్‌బాడీ! ఎవరు ఊరికి మొనగాడు?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. అక్టోబర్‌లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిర్ణయించాయి. మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, చైర్‌పర్సన్లను ప్రజలే నేరుగా ఎన్నుకోనున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై న్యాయపరమైన సవాళ్లు ఉండే అవకాశం ఉంది. కూటమి, వైసీపీ వ్యూహాలతో స్థానిక సమరం మరింత ఆసక్తికరంగా మారుతోంది.

అటెన్షన్ ఎవ్విరిబడీ.. వచ్చేసింది లోకల్‌బాడీ! ఎవరు ఊరికి మొనగాడు?
Ap Local Body Elections 2026
SN Pasha
|

Updated on: Aug 19, 2026 | 9:55 PM

Share

మంగళవారం వెలగపూడి సచివాలయంలో నాలుగ్గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది ఏపీ కేబినెట్ మీటింగ్. ఇందులో అత్యంత ఆసక్తికరం ఏంటంటే, పొలిటికల్ అండ్ పాపులర్ కంటెంటే ఎక్కువగా ఉండడం. కర్నూలు, విశాఖల్లో గ్రీన్‌ఎనర్జీ ప్రాజెక్టులు, తిరుపతి, సూర్యలంక, కాకినాడలో స్టార్‌ హోటళ్లు.. ఇలా రొటీన్ అనుమతుల్ని మమ అనిపించి, మిగతా టైమ్ అంతా జనరంజక నిర్ణయాలపైనే ఫోకస్ చేశారు. పదివేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌, బీసీ విద్యార్థుల కోసం నీట్‌ కోచింగ్ సెంటర్లు.. ఇలా ఫక్తు ఎలక్షన్ క్యాబినెట్‌నే నడిపించారు సీఎం చంద్రబాబు. పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లాలని డిసైడవ్వడం ఇంకో మేజర్ బ్రేకింగ్. ఈ ఏడాది అక్టోబర్ ఆఖరులోగా లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించుకోకపోతే ఆర్థికంగా చాలా నష్టపోతాం అనేది సీఎం ఇచ్చిన అల్టిమేట్ స్టేట్‌మెంట్. ఎలక్షన్ కమిషన్ కూడా లోకల్ వార్‌కి నగారా మోగించడానికి రెడీ చెప్పేసింది. సో.. స్థానిక సమరానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ ఐనట్టేగా? మరి, మిగిలున్న సాంకేతిక సమస్యల సంగతేంటి? ఏపీ పాలిటిక్స్‌లో సెమీఫైనల్‌కి ముహూర్తం ఫిక్సయింది. మహా ఐతే ఇంకో నెలానెలన్నరే బ్యాలెన్స్. స్టేట్‌వైడ్ కటౌట్లన్నీ లోకల్‌ గల్లీల్లో వాలిపోడానికి డేట్లు రాసుకుంటున్నాయి. ఔను, వీలైనంత త్వరగా స్థానికసంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఓ కమిట్‌మెంట్‌కైతే వచ్చేశాయి. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ పూర్తి చేసింది సీఈసీ. ​సెప్టెంబర్ 3నాటికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఓటర్ల జాబితాలు ఫిక్సౌతాయి....

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర