Cinema : 54 రోజులుగా థియేటర్లలో సంచలనం.. 1.53 కోట్ల మందికి పైగా నచ్చిన సినిమా.. 400 కోట్ల కలెక్షన్స్..
చాలా తక్కువ బడ్జెట్‌తో నిర్మించి, మొదట్లో చాలామంది తిరస్కరించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. గత యాభై రోజులుగా ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. నీమ్ కరోలి బాబా జీవితానికి సంబంధించిన భక్తి, ఆధ్యాత్మికత ఆధారంగా రూపొందిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా దూసుకుపోతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
