AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు

శ్రావణ మాసంలో తప్పక చేసుకునే పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ముందుంటుంది. మహిళలు జరుపుకునే అన్ని పండుగల్లో ఇది చాలా ప్రత్యేకమైనది. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ వేళ నాలుగు రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Aug 19, 2026 | 5:02 PM

Share
ఇంటిలో ఆర్థికంగా కలిసి రావాలని సౌభాగ్యం కోసం, అంతే కాకుండా, కుటుంబ శ్రేయస్సు, సంపద , ఐశ్వర్యం కోసం ప్రతి ఒక్కరూ వరలక్ష్మీ వత్రం నిర్వహించుకుంటారు.  ఈరోజు ఎవరు అయితే అమ్మవారిని మనస్త్పూర్తిగా కొలుచుకుంటారో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది అని చెబుతుంటారు. అయితే వర మహాలక్ష్మి కొన్ని రాళు వారికి అనుగ్రహం కలిగించి సంపద పెరిగేలా చేస్తుందంట.

1 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి వర మహాలక్ష్మి అనుగ్రహ వలన అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేసుకుంటారు. అంతే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంటిలో సంపద పెరగడమే కాకుండా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. చాలా ఆనందంగా జీవిస్తారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారు మానసికంగా చాలా బలంగా ఉంటారు. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే సొంతంగా వ్యాపారం నడిపించాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం. అనుకున్నట్లుగానే తమకు ఇష్టమైన వ్యాపారాన్ని నడిపించుకుంటారు. చాలా ఆనందంగా జీవిస్తారు.

3 / 5
తుల రాశి : తుల రాశి వారు తమ పనులను వెంట వెంటనే త్వరగా పూర్తి చేసుకుంటారు. సరైన సమయానికి డబ్బు చేతికి అందుతుంది. మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అయినప్పటికీ వీరు చాలా సంతోషంగా జీవిస్తారు. ఈ రాశి వారికి సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఇది చాలా మంచి సమయం. అనుకున్న పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూల సమయం. వర మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో వీరు సమయానికి తమ పనులు పూర్తి చేసుకుంటారు. చాలా ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

5 / 5
Follow Us
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు
10 వేల అడుగుల వాకింగ్ వెనుక పెద్ద బిజినెస్ సీక్రెట్..

రాఖీ పౌర్ణమి 27 లేదా 28నా.. గ్రహణం రోజు రాఖీ కట్టవచ్చా?

ATM మిషన్ మీ కార్డును లోపలే ఎందుకు పట్టుకుంటుంది? అసలు కారణం ఇదే!

వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. చేతినిండా డబ్బే

ఎనిమిది మంది కొడుకులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నా భిక్షాటనే దిక్కు..

మెయిడెన్ ఓవర్ల మొనగాడు.. వరుసగా 21 ఓవర్లలో 0 పరుగులు!

చంద్రుడి అనుగ్రహం..ఆ రాశులను అదృష్టం తలుపు తట్టే ఛాన్స్..!

రూ.20 వేల లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన టౌన్ ప్లానింగ్ అధికారి

సినిమా టికెట్ ధరల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర