AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మి వ్రతం

వరలక్ష్మి వ్రతం

హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. వరలక్ష్మి దేవిని అష్టలక్ష్ముల స్వరూపంగా భక్తులు విశ్వసిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంట్లో ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం, సంతానం, ధనధాన్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శుక్రవారం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఈ ప్రత్యేక శుక్రవారం వరలక్ష్మిని పూజించడం వల్ల లక్ష్మీకటాక్షం లభిస్తుందని పురాణ విశ్వాసం. చారుమతి అనే స్త్రీకి వరలక్ష్మి దేవి కలలో ప్రత్యక్షమై వ్రతాన్ని ఆచరించమని చెప్పిందని పురాణ కథనం. చారుమతి భక్తితో వ్రతం చేయడంతో ఆమె కుటుంబానికి సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభించాయని కథ చెబుతుంది. అందుకే ఈ వ్రతంలో భాగంగా వరలక్ష్మి వ్రత కథను చదివడం లేదా వింటారు. వ్రతం తర్వాత ముత్తైదువులకు వాయనం ఇచ్చే సంప్రదాయం ఉంది.

ఇంకా చదవండి

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం.. పౌర్ణమి నాడు పూజకు శుభ సమయాలు ఇవే.. ఎప్పుడు చేసుకోవాలంటే?

August 28 Varalakshmi Vratam Telugu: ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం చేసుకోలేకపోయారా? అయితే పౌర్ణమితో కలిసి వచ్చే ఆగస్టు 28, శుక్రవారం కూడా వ్రతం చేసుకోవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈరోజు వరలక్ష్మీ పూజకు అనుకూలమైన సమయాలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం పూజ ఎప్పుడు, ఎలా పూర్తి చేయాలి? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Varalakshmi Vratam Puja Rules Telugu: వరలక్ష్మీ వ్రతం పూజను ఏ సమయంలో చేయాలి? తొమ్మిది పూర్ణంబూరెలు తప్పనిసరిగా సమర్పించాలా? తాంబూలంలో ఏమి ఇవ్వాలి? తోరాన్ని ఎలా కట్టాలి, ఎప్పుడు విప్పాలి? వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ముఖ్యమైన సంప్రదాయాలు, నియమాలను ఈ కథనంలో తెలుసుకోండి.

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? పూర్తి పూజా విధానం ఇదే!

Varalakshmi Vratam Puja Vidhi Telugu: శ్రావణ మాసంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అమ్మవారి అనుగ్రహం కోసం ఈ వ్రతాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? కలశ స్థాపన, తోరపూజ, వరలక్ష్మీ పూజ, నైవేద్యం, వాయనం ఎలా నిర్వహించాలి? పూర్తి వ్రత విధానాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శుభముహూర్తంలో దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు చేస్తుండడం సహజం. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలా తాజాగా సినీ నటి స్నేహ వరలక్ష్మీ వ్రతం నిర్వహించింది.

వరలక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తే మంచిది? అమ్మవారి కటాక్షం పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యం

Varalakshmi Vratam Telugu: వరలక్ష్మీ వ్రతాన్ని తప్పనిసరిగా అత్తవారింట్లోనే చేయాలా? పుట్టింట్లో లేదా బంధువుల ఇంట్లో ఉన్నప్పుడు వ్రతం చేసుకుంటే ఫలితం కలుగుతుందా? చారుమతి కథలోని ఆధ్యాత్మిక సందేశం, భక్తి–సంకల్పం ప్రాధాన్యత, పూజా సంకల్పం ఏమిటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే ఇలా పూజించాలి

Varalakshmi Vratam significance Telugu: శ్రావణ మాసంలో అత్యంత పవిత్రంగా భావించే వరలక్ష్మీ వ్రతానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. అష్టలక్ష్ముల అనుగ్రహానికి ప్రతీకగా భావించే వరలక్ష్మీదేవి ఆరాధన, చారుమతి వ్రత కథ, పూజలోని అంతరార్థం, స్త్రీలోని లక్ష్మీ స్వరూపం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

శ్రావణ శుక్రవారం నాడు ఈ తప్పులు చేయొద్దు.. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ 5 నియమాలు పాటించండి

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, దీపారాధన చేయడం, పసుపు కుంకుమలు, తాంబూలం సమర్పించడం వంటి సంప్రదాయాలను పాటిస్తారు. అయితే శ్రావణ శుక్రవారం రోజున పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం..

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

ఆగస్టు 21 వరలక్ష్మీవ్రతం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ తాంబూలం ఇచ్చే సమయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. అవి ఏవో చూద్దాం.

వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. ఇంట్లో సులభంగా చేసుకునే 5 నైవేద్యాలు ఇవే!

శ్రావణ మాసంలో తప్పకుండా చేసుకునే వ్రతాల్లో వరలక్ష్మి వ్రతం ఒకటి. మహిళలు అందరూ చాలా నిష్టగా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఇక ఈ పూజలో అమ్మవారికి ప్రత్యేకంగా నైవేద్యాలు చేసి పెడతారు. కాగా, ఇప్పుడు మనం వరలక్ష్మి వత్రం సందర్భంగా టెంపుల్ స్టైల్‌లో ఐదు రకాల నైవేద్యాలను ఇంట్లోనే సులభంగా ఎలా చేయాలో చూసేద్దాం.

వరాలు కురిపిస్తున్న వర మహాలక్ష్మీ.. వీరి జీవితాల్లో గొప్ప మార్పు

శ్రావణ మాసంలో తప్పక చేసుకునే పండుగల్లో వరలక్ష్మీ వ్రతం ముందుంటుంది. మహిళలు జరుపుకునే అన్ని పండుగల్లో ఇది చాలా ప్రత్యేకమైనది. స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ వేళ నాలుగు రాశుల వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. అబ్బో చేతినిండా డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు కొన్ని సార్లు రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అయితే శ్రావణ మాసంలో అదృష్ట లక్ష్మి నాలుగు రాశులపై అనుగ్రహం చూపనుంది. దీని వలన వారు పట్టింది బంగారమే అవ్వడమే కాకుండా చేతినిండా డబ్బే ఉండనున్నదంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?

Varalakshmi Vratam Telugu: వరలక్ష్మీ వ్రతం విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. పెళ్లికాని మహిళలు, భర్తను కోల్పోయిన వారు ఈ వ్రతం చేయవచ్చా? కలశం తప్పనిసరిగా పెట్టాలా? శ్రావణంలో వ్రతం చేయలేకపోతే ఏం చేయాలి? ఆధ్యాత్మిక సూచనల ప్రకారం పూర్తి వివరాలు తెలుసుకోండి.

80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!
కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!