AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీరి ఇంటికి పరిగెత్తుక వస్తున్న అదృష్ట లక్ష్మీ.. అబ్బో చేతినిండా డబ్బే డబ్బు

జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాలు కొన్ని సార్లు రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయి. అయితే శ్రావణ మాసంలో అదృష్ట లక్ష్మి నాలుగు రాశులపై అనుగ్రహం చూపనుంది. దీని వలన వారు పట్టింది బంగారమే అవ్వడమే కాకుండా చేతినిండా డబ్బే ఉండనున్నదంట. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Aug 19, 2026 | 4:51 PM

Share
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. గత కొంత కాలం నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్నా కానీ వీలుకకాపోవడంతో ఇబ్బందులు ఎదర్కొన్నారో ఇప్పుడు వారు వాటి నుంచి బయటపడతారు. అదృష్ట లక్ష్మి కారణంగా లక్కు కలిసి వస్తుంది. చాలా ఆనదంగా విదేశీ ప్రయాణం చేస్తారు.

1 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సంపద పెరుగుతుంది. కుటంబంలో సంతోషం, శ్రేయస్సు నెలకుంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలంగా వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఈ రాశి వారికి అన్ని విధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవిస్తారు.

3 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి అదృష్ట లక్ష్మి కారణంగా అదృష్టం పెరుగుతుంది. ఆదాయం డబుల్ అవుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గౌరవం వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఫ్లాట్ కొనుగోలు చేయాలి అని చూసున్నారో వారికి ఇది చాలా మంచి సమయం అని చెప్పాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
కేతు నక్షత్ర గోచారం ఎఫెక్ట్.. ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త

జగిత్యాల గణేష్ నిమజ్జన బందోబస్తులో భాగమైన ట్రాన్స్‌జెండర్స్

కనుబొమ్మలు పలుచగా ఉన్నాయా? దట్టంగా కనిపించాలంటే నేచురల్ టిప్స్!

జామ ఆకులను ఇలా వాడితే జుట్టు సమస్యలకు చెక్..

ఏటీఎం లావాదేవీలు ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు ఉండవ్..

రన్నింగ్ vs సైక్లింగ్.. బరువు తగ్గడానికి ఏది మంచిదో తెలుసా?

APPSC Group 1 దరఖాస్తుకు ముందు అభ్యర్థులు తప్పక తెలుసుకోవాలి

AI తప్పిదం వల్లే.. ఇరాన్ పాఠశాలపై అమెరికా బాంబుల వర్షం

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నించిన కిషన్ రెడ్డి

ఐబొమ్మ పైరసీ కేసులో బిగ్‌ అప్‌డేట్.. ఇమంది రవీకి భారీ ఊరట!