AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

హిందువులు పరమ పవిత్రంగా భావించే శ్రావణ మాసం వచ్చేసింది. ఈ శుభముహూర్తంలో దాదాపు అందరి ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు చేస్తుండడం సహజం. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అలా తాజాగా సినీ నటి స్నేహ వరలక్ష్మీ వ్రతం నిర్వహించింది.

Basha Shek
|

Updated on: Aug 20, 2026 | 10:39 PM

Share
 పవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి.  సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు

1 / 6
 ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ బాపూ బొమ్మ స్నేహ తాజాగా వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సాంప్రదాయమైన చక్కని చీరకట్టులో ఎంతో అందంగా నిజం చెప్పాలంటే బాపూ బొమ్మలాగే దర్శనమిచ్చింది స్నేహ.

2 / 6
 అలాగే ఒంటి నిండా ఆభరణాలు స్నేహ అందాన్ని మరింత రెట్టింపు చేశాయని చెప్పవచ్చు. ఇక వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తన ఇంటిని కూడా రంగు రంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించింది.  ఇందుకు సంబంధించిన ఫొటోలను స్నేహనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

3 / 6
 వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి స్నేహ షేర్ చేసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో స్నేహ చాలా అందంగా, నిజంగానే బాపూ బొమ్మలా ఉందంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

4 / 6
 కాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన స్నేహ ఇప్పుడు సహాయక నటిగానూ రాణిస్తోంది. అయితే దళపతి విజయ్ హీరోగా నటించిన ది గోట్ సినిమాలో ఆమె విజయ్ భార్యగా ప్రధాన పాత్రలో నటించడం విశేషం. ఇక దీంతో పాటు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ మూవీలోనూ ఓ కీలక పాత్రలో కనిపించిందీ అందాల తార

5 / 6
  ప్రస్తుతం మూకుతి అమ్మన్ 2 (తెలుగులో అమ్మోరు తల్లి 2) సినిమాలో నటిస్తోంది స్నేహ. గతంలో నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో నయనతార, స్నేహలతో పాటు రెజీనా కసాండ్రా, యోగి బాబు, దునియా విజయ్, అభినయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

6 / 6
Follow Us
80s స్పెషల్.. ఈ ఫొటోల్లోని టాలీవుడ్ హీరో భార్యను గుర్తు పట్టారా?

భారత్ వర్సెస్ ఆఫ్గానిస్తాన్ పోరుకు అంతా సిద్ధం.. ఫ్రీగా చూడలేమా.?

'కోర్టు' హీరోయిన్ కొత్త సినిమా 'హైకూ' టీజర్ చూశారా?

కుండీల మట్టిపై తెల్లటి పొర పేరుకుపోతోందా? ఈ చిన్న చిట్కాలతో చెక్

రూ.50 వేల ఖర్చు... రూ.2 లక్షల లాభం...ఈ పంటతో రైతు ధనవంతుడే!

నందన అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న సంచలనాలు!

ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ 'ఇరుముడి'! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి

పశ్చిమాసియా మళ్లీ అలజడి.. భగ్గుమంటున్న క్రూడాయిల్!

కంట్లో నుంచి రక్తం..ప్రాణాపాయంలో స్నేక్ హ్యాండ్లర్..!