AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

ఆగస్టు 21 వరలక్ష్మీవ్రతం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. మహిళలు ఉదయాన్నే నిద్రలేచి వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అయితే ఈ తాంబూలం ఇచ్చే సమయంలో అస్సలే కొన్ని తప్పులు చేయకూడదంట. అవి ఏవో చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 20, 2026 | 10:16 AM

Share
వరలక్ష్మీ వ్రతం రోజూ అస్సలే ఎడమ చేతితో తాంబూలం ఇవ్వకూడదు. ఎడమ చేతితో తాంబూలం ఇవ్వడం చాలా అశుభకరం.  ఇలా ఇవ్వడం వలన తాంబూలం ఇచ్చిన వారికి కూడా ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదు, తీసుకున్న వారికి ఎలాంటి ఫలితం ఉండదు అని చెబుతున్నారు పండితులు.

1 / 5
తాంబూలం ఇచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని వస్తువులు ఉండాలి. తమలపాకులు, పసుపు , కుంకుమ, చిన్న కాయిన్, పువ్వు, గాజులు, పండ్లు  పెట్టి ఇవ్వాలంట. కానీ కొందరు తెలియక ఆకులు కొబ్బరికాయ మాత్రమే ఇస్తారు అలా ఇవ్వకూడదు.

2 / 5
అంతే కాకుండా ఎప్పుడూ తాంబూలం ఇచ్చినా, మూడు కళ్లున్న కొబ్బరి తమ వద్ద ఉంచుకొని నార్మల్‌ది ఇతరులకు ఇవ్వాలి.  అంతే కాకుండా అరటి పండును తమలపాకులపై పెట్టి, కొన మీ వైపుకు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మీరు ఇచ్చిన తాంబూలానికి తగిన ఫలితం ఉంటుంది.

3 / 5
అలాగే చెరిగిన ఆకులు, పాడైన వక్కా, వంటి వాటిని తాంబూలంగా ఇవ్వకూడదు. దీని వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతుంది. ఇలా తాంబూలం ఇవ్వడం వలన సమస్యలు ఎదురు అవుతాయి. అంతే కాకుండా కోపంగా చిరాకుగా కూడా తాంబూలం ఇవ్వకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా తాంబూలం ఇవ్వాలి.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us