ధర్మాన ప్రసాదరావు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ క్రెడిట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి నిర్మించిందనే వాదన అబద్ధమని, ఆర్థిక క్లోజర్ లేకుండా చంద్రబాబు కొబ్బరికాయ కొట్టారని, జగన్ ప్రభుత్వం పూర్తి ఆర్థిక క్లోజర్ తర్వాత శంకుస్థాపన చేసి, 2026 నాటికి పూర్తి చేస్తుందని ఆయన వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపైనా చర్చ జరిగింది.