వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డీఎస్సీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో మోసపూరితంగా రిక్రూట్ అయిన కొందరు టీచర్లనే తాము ప్రశ్నిస్తున్నామని చెప్పారు. నిజాయితీగా నియమితులైన వారిని కాదని తెలిపారు.