ఉదయాన్నే ఖాళీ కడుపుతో యాలకుల నీరు తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
మన వంటింట్లో లభించే మాలసాల దినుసులలో యాలకులకు ప్రత్యేక స్థానం ఉంది. పాయసం, బిర్యానీ, టీ వంటి రకరకాల వంటకాల్లో మంచి సువాసన, రుచి కోసం యాలకులను విస్తృతంగా ఉపయోగిస్తాం. అయితే, యాలకులను కేవలం సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఒక సహజ నివారణిగా కూడా ఆయుర్వేదంలో పేర్కొన్నారు. రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే పరగడుపున యాలకులు వేసి మరిగించిన నీటిని తాగడం వల్ల శరీరంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి. ఈ అలవాటు వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
