హనుమకొండ జిల్లాలో డిష్యుమర్ మస్క్యులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న రిషిత చిరకాల కోరికను మంత్రి సీతక్క నెరవేర్చారు. రిషిత ఇంటికి స్వయంగా వెళ్లి సెల్ఫీ దిగారు. ఉపాసనను కలిసే ఏర్పాట్లు చేయడంతో పాటు, నిమ్స్‌లో ఉచిత చికిత్సకు ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు.