ఒక్క సినిమాతోనే కట్టిపడేసింది.. నెట్టింట యాంకరమ్మ అందాల రచ్చ..
Rajitha Chanti
Pic credit - Instagram
27 September 2026
బుల్లితెర మోడల్, ప్రముఖ యాంకర్ ,నటి దీపికా పిల్లి సోషల్ మీడియాలో నిత్యం ఎంతటి సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే.
తాజాగా ఈ భామ బాల్కానీలో దిగిన కొన్ని క్యూట్ అండ్ స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతున్నాయి.
ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి, అభిమానులను, కుర్రాళ్లను పిచ్చెక్కిస్తుండగా, నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా ఫోటోషూట్‌లో దీపికా పిల్లి ఎంతో క్యాజువల్ అండ్ కంఫర్టబుల్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తూ తన సహజసిద్ధమైన అందంతో మెరిసింది.
బాల్కానీ రీలింగ్ వద్ద నిలబడి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల మనసు దోచుకుంటున్నాయి.
టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దీపికా పిల్లి, ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది.
'ఢీ' డాన్స్ షో, 'కామెడీ స్టార్స్' వంటి ప్రసిద్ధ షోలలో యాంకర్‌గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
వెండితెరపై కూడా 'వాంటెడ్ పండుగాడ్' వంటి సినిమాల్లో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు సరైన ఛాన్స్ కోసం చూస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్