విరిగిన పాలను పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
Prasanna Yadla
28 September 2026
Pic credit - Pinterest
విరిగిన పాలను వెంటనే పడేయకూడదు దానితో మీ ఇంట్లోనే టేస్టీ పనీర్ ను మంచిగా తయారు చేసుకోవచ్చు.
టేస్టీ పనీర్
ఇంకా పాలు విరిగిన తర్వాత అది జున్ను లాగా అవుతుంది ఇది ముద్దలాగా అవుతుంది కూరలు కూడా చేసుకోవచ్చు
కూరలు కూడా చేసుకోవచ్చు
ఇంకా వడకట్టిన పాలు బయట పడేయకుండా వీటిని పిండి కలపడానికి ఇంకా పప్పు, కూరల్లో కూడా వాడొచ్చు
పప్పు, కూరల్లో కూడా వాడొచ్చు
ఈ పాల నీటితో మీరు పిండి కలిపితే ఆ వంటకాలకు కూడా మంచి రుచి, పోషక విలువలు కూడా పెంచుకోవచ్చు
పోషక విలువలు
ఇంకా విరిగిన పాలతో మీ ఇంట్లోనే స్వీట్‌లు, డెజర్ట్‌లకు కావాల్సిన పనీర్ కూడా తయారు చేసుకోవచ్చు.
స్వీట్‌లు, డెజర్ట్‌లకు
ఇంకా పనీర్‌ను వంట మసాలాలతో కలిపి తీసుకుంటే ఈ రుచికరమైన పనీర్ ను రక రకాలుగా తయారు చేసుకోవచ్చు.
పనీర్
ఇంకా మీరు విరిగిన పాలతో చేసిన ఈ పనీర్‌ను పరాటాలు, శాండ్‌విచ్‌లు మీరు కూరల్లో కూడా వాడొచ్చు
పరాటాలు, శాండ్‌విచ్
ఇంకా పాలు విరిగి ఉంటాయి కాబట్టి వాటి రుచి వాసన, రంగు, నాణ్యత కూడా తప్పకుండా చూడాలి
వాసన, రంగు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..