మనం టీ, కాఫీలు తాగే సిరామిక్ కప్పులకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? నిర్లక్ష్యం చేస్తే తీవ్ర అనారోగ్యం!
చాలామంది ఇళ్లలో టీ, కాఫీలు తాగడానికి రంగు రంగుల సిరామిక్, పోర్సిలైన్ లేదా పింగాణీ కప్పులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆహార పదార్థాలు, మందులకు గడువు తేదీ ఉన్నట్లే, మనం రోజువారీ వాడే పాత్రలకు కూడా గడువు ఉంటుందా అనే సందేహం రావచ్చు. సాధారణంగా పోర్సిలైన్ కప్పులపై నిర్దిష్టమైన ఎక్స్‌పైరీ డేట్ ముద్రించబడదు. కానీ, వాడుకను బట్టి, వాటి భౌతిక స్థితిని బట్టి వాటికి కూడా పరిమిత కాల పరిమితి ఉంటుంది. పాతబడిన లేదా పగుళ్లు పడిన కప్పులను వాడటం వల్ల మన శరీరంలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరే అవకాశం ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
